ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణల్లో బ్రెజిల్ మోడల్ ఫోటోను చూపించారు. హరియాణా రై అసెంబ్లీ కొనసీటెన్సీలో ఒక బ్రెజిల్ మహిళా మోడల్ ఫోటోను ఉపయోగించి 22 సార్లు ఓటు వేయించారని, దీనికి సీమా, స్వీటీ, సరస్వతి వంటి వేర్వేరు పేర్లు పెట్టారని ఆరోపించారు. పది వేర్వేరు బూత్‌లలో ఈ ఫోటోతో 22 ఓట్లు చేసారని, ఈ మోడల్ పేరు ఓటర్ జాబితాలో ఎలా చేరిందని ప్రశ్నించారు. ఈ ఫోటో స్టాక్ ఇమేజ్‌గా ఉందని, ఇది 25 లక్షల నకిలీ రికార్డుల్లో ఒకటి మాత్రమేనని చెప్పారు. బీజేపీ ఈ చోరీని ఒక ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్‌గా చేపట్టిందని, యూపీ, హరియాణాలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలు రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేయడానికి నమోదయ్యారని ఆరోపించారు.
ఈ వివరాలు ఎన్నికల సంఘాన్ని లొంగదీస్తున్నాయి.హరియాణా ఎన్నికల్లో బీజేపీకి 48, కాంగ్రెస్‌కు 37 సీట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈ ఫలితాలు నిజమైనవి కావని, 5.21 లక్షల డూప్లికేట్ ఓటర్లు, 93 వేల అన్‌వాలిడ్ అడ్రస్‌లు, 19.26 లక్షల బల్క్ ఓటర్లు ఉన్నాయని పేర్కొన్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి