డైరెక్టరేట్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్  కంపెనీలో  డైరెక్టర్ అఫ్ ఎయిర్ వర్తినేస్ అనే పోస్ట్ కి దరఖాస్తుకు రేపే ఆఖరి తేదీ. ఆసక్తి కలవారు పూర్తి వివరాలతో  దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.24- 07- 2019  అప్లై చేసుకోవటానికి ప్రారంభం అయనది. డైరెక్టర్ అఫ్ ఎయిర్ వర్తినేస్  పోస్ట్ కి అర్హత విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ/ యూజీ/ పీజీ పూర్తి చేసి ఉండాలి.పని చేయు స్థలానికి వస్తే ఢిల్లీలో పోస్టింగ్ అనేది ఉంటుంది. ఈ పోస్ట్ కి కంపెనీ వారు  నెలకి 78,800  జీతం ఇవ్వగలరు అని నోటిఫికేషన్ లో తెలిపారు.

ఆసక్తి కలవారు ఆఫ్ లైన్  ద్వారా అప్లై  చేసుకోవచ్చు.ఈ www.dgca.nic.in లో పూర్తి వివరాలు ఇంకా బాగా చూసుకోవచ్చు. ముందుగా అప్లై  చేసుకునే ముందేనా వివరాలను బాగా చదివి అప్లి చేసుకోవలసింది మనవి చేస్తున్నాము. డిగ్రీ/ యూజీ/ పీజీ ఆ సంబంధిత సబ్జక్ట్స్ ఆధారంగా అర్హులో కాదో చూసుకొని ముందుకు కొనసుగవాల్సింది గా కోరుచున్నాము.

అప్లికేషన్ ప్రక్రియ: క్రింది ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ తీసుకోని దానిలో  పూర్తి  అన్ని వివరాలు రాయవలసి ఉంటుంది.  ఆ కాపీని ఈ క్రింది తెలుపబడిన అడ్రస్ కి  కొరియర్ ద్వారా పంపగలరు.అడ్రస్: Division of Directorate General of Civil Aviation (Recruitment Cell),Opp. Safdarjung Airport,Aurobindo Marg,New Delhi-110 003.

నోటిఫికేషన్ వివరాలకు మరియు అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాటానికి క్రింది లింక్ ఓపెన్ చేయండి. లింక్: www.dgca.nic.inగమనిక: అప్లై చేసుకునే ముందు నోటిఫికేషన్ లో ఉన్న అన్ని వివరాలు పూర్తిగా చదివి.. ఆపై అప్లై చేసుకోగలరు


మరింత సమాచారం తెలుసుకోండి: