ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే.  ఉన్నత చదువు చదివినా.. సరైన ఉద్యోగం లేక చిన్నా చితక పనులు చేయాల్సిన దుస్థితి కొంత మంది విద్యార్థులకు కలుగుతుంది.  ఈ నేపథ్యంలో   జాబ్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడమే అందుకు ముఖ్య కారణం. అనేక ఇంటర్వ్యూలకు వెళ్లిన తరువాత గాని వారికి ఈ సంగతి అర్థం కావడంలేదు. ఎక్కువ మార్కులు సంపాదించి ఇంటర్ లేదా డిగ్రీ, బీటెక్, పాస్ కావడమే లక్షంగా చదివిన విద్యార్థులు. ఉద్యోగం కోసం నైపుణ్యాలు నేర్చుకోవాలనే విషయాన్ని గుర్తించడం లేదు. మరి అలాంటి నైపుణ్యాలు ఎక్కడ నేర్పుతారు అనే సందేహాలకు సమాధానమే"నిర్మాణ్" వారి స్మార్ట్ ఉచిత శిక్షణ కేంద్రం. 

 

నిర్మాణ్ ద్వారా శిక్షణ పొంది ఉద్యోగం చేస్తున్నా స్టూడెంట్స్ : 

1), నా పేరు ఎం.అరుణ్ కుమార్
మేము సీతంపేట గ్రామం కరీంనగర్  జిల్లాలో లో మా అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తారు. చదువుకోవడానికి కూడా డబ్బులు లేని పేదరికంలో కూడా మా తల్లిదండ్రులు నన్ను కష్టపడి చదివించారు. నేను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ లో బి టెక్ చదువు 2019 లో పూర్తి చేసి చాలా కంపెనీస్ లో ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యాను కానీ టెక్నికల్ గా మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల నేను సెలక్ట్ అవ్వలేక పోయాను అదే సమయంలో నిర్మాణ సంస్థ నైపుణ్య శిక్షణ ఇస్తున్నారని తెలిసి వెబ్ & మొబైల్ అప్లికేషన్ డిజైనింగ్ ట్రైనింగ్ లో పరిజ్ఞానం పొందాను. ఈ శిక్షణ నాయొక్క ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా ఉపయోగపడింది. అలాగే ఈ సంస్థ వారు ట్రైనింగ్ సమయంలో రియల్ టైం ప్రాజెక్ట్ చేయించడం వల్ల ఆ ప్రాజెక్ట్ ని ఇంటర్వ్యూలో క్లుప్తంగా వివరించగలిగను.

 

 నా ప్రతిభను గుర్తించిన నిర్మాణ్ సంస్థ  హెచ్ సి ఎల్  కంపెనీలో ట్రైనీ ఇంజనీర్ గా పనిచేస్తూ (నెలకు 21,666/-) హ్యాపీ గా జీవిస్తున్నాను.  నా ఆదాయంలో కొత్త మొత్తాన్ని నా తల్లిదండ్రులకు పంపిస్తూ మా కుటుంబ బాధ్యతలు పాలు పంచుకుంటున్నాను.

 

2. నా పేరు బి. సంధ్య మేము అనంతపురం జిల్లాలో  నివసిస్తున్నాము. మా నాన్న ఒక రైతు. నేను 2019 లో అనంతలక్ష్మీ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ & సైన్స్ కాలేజీ లో పూర్తి చేసి చాలా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యాను కానీ నాకు సరి అయిన స్కిల్స్ లేకపోవడంతో జాబ్ కి సెలెక్ట్ అవ్వలేదు, 2019 జూన్ ఆ సమయంలో లో నిర్మాణ్‌ సంస్థ నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఆ తక్షణమే నేను నిర్మాణ్‌ శిక్షణ కేంద్రంలో చేరి నా యొక్క టెక్నికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందించుకో గలిగాను.

 

 నా ప్రతిభను గుర్తించిన నిర్మాణ్‌ సంస్థ, అప్రాయిడ్ అనే కంపెనీ లో ప్రాసెస్ అసోసియేట్ గా పనిచేస్తూ (నెలకు 20,000) హ్యాపీగా జీవిస్తున్నాను. ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పిస్తున్న నిర్మాణ్‌ సంస్థకు రుణపడి ఉంటాను.  అరుణ్ కుమార్,  సంధ్య లాంటి పేద యువతీ యువకులకు అండగా నిలబడిని సంస్ధ 'నిర్మాణ్‌ ' గ్రామీణ పేద యువతకు నైపుణ్య శిక్షణను ఇచ్చి , జీవితంలో స్ధిరపడేలా వారికి ప్లేస్‌ మెంట్‌ కల్పించడం నిర్మాణ్‌ లక్ష్మం. ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా నిరాశకు లోనవకుండా నిర్మాణ్‌ ను సంప్రదించండి.

 

బీటెక్ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి తో కూడిన శిక్షణ :

టెక్ మహీంద్రా ఫౌండేషన్ మరియు నిర్మాణ్ BITS pilani  పూర్వ విద్యార్థులు ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో Btech(CSE, ECE,IT) MCA/BCA, BSC(Cs) 2017, 2018& 2019లలో పాసై మరియు కంప్యూటర్ అవగాహన ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు  HTML,CSS,BOOTSRAP,CORE JAVA(OOPS), J Query, Ajax,Json, SQL, ANDROID application DEVELOPMENT,ANGULAR,  Advanced english, interview SKILLS  వంటి సాఫ్ట్వేర్ ప్యాకేజీ కోర్సులలో శిక్షణ మరియు Realtime projects on web & mobile Applications నేర్పించి అనంతరం Capgemini,Dell,wipro,Nexiilabs లాంటి  ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాము. ఆసక్తిగల అభ్యర్థులు  H.no 7-1-621/92 32/3RT , 3rd floor,Opp.Canara bank,Umesh chandra statue road,SR nagar, Hyd-38 లో గల తమ శిక్షణ కేంద్రంలో ధరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 15th Dec. మరిన్ని వివరాలకు 7675914735/36,  నెంబర్లను సంప్రదించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: