భారత దేశ అత్యంత శక్తివంతమైన ఆయిల్ కార్పోరేషన్ ఇండియన్ ఆయిల్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో జియాలజీ,జియో ఫిజిక్స్ వంటి విభాగాలలో సీనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 48 ఖాళీలని భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ పూర్తిగా చదవి ఆ తరువాత అభ్యర్ధులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
ఉద్యోగ ఖాళీలు : 48
పోస్టుల వివరాలు :
సీనియర్ ఆఫీసర్ జియాలజీ : 13
సీనియర్ ఆఫీసర్ జియోఫిజిక్స్ : 8
సీనియర్ ఆఫీసర్ రిజర్వాయర్ : 6
సీనియర్ ఆఫీసర్ డ్రిల్లింగ్ : 8
సీనియర్ ఆఫీసర్ ప్రొడక్షన్ : 13
దరఖాస్తు ప్రారంభం : 08-09-2019
చివరి తేదీ : 28-09-2019
ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి, మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి
గమనిక : 28-09-2019 ( ఈ రోజు మాత్రమే ఆఖరు తేదీ )