వారెవ్వా .. ఇలాంటి వార్తలు అంటే మహిళలకు ఎంతో ఇష్టం.. బంగారం కొనాలనె వారి కోరిక ఇలా నెరవేరుతుంది. ఎందుకంటే ఈరోజు పసిడి ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి. నిన్నటి ధర తో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గాయి.. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా అదే దారిలో నడిచింది.. విదేశీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కిందకు దిగి వచ్చాయి.


ఇకపోతే ఢిల్లీ లో బంగారం ధరలు తగ్గాయి.. మరి హైదరాబాద్ మార్కెట్ లో ఆదివారం  బంగారం ధరలను చూస్తే. పసిడి ధర దిగొచ్చింది. ఈరోజు బంగారం పై 1,120 వరకు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 నమోదు కాగా, ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా అలాగే కొనసాగుతోంది.1120 తగ్గి,రూ.48,000 ఉంది. ఇక విజయవాడలో కూడా అదే విధంగా ధరలు ఉన్నాయి. బంగారం ధరలు మార్కెట్ లో తగ్గుతూవస్తున్నాయి...


ఇక వెండి విషయానికొస్తె.. బంగారం తగ్గితే.. వెండి కూడా భారీగా తగ్గింది. వెండి రేటు ఈరోజు భారీ గానే దిగొచ్చిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.1100 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.73,100కు పడిపోయింది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఇది సరైన సమయం.. ఇకపోతే విదేశీ మార్కెట్‌ లో మాత్రం బంగారం తగ్గింది. 1867 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం పడిపోయింది.  28.86 డాలర్ల కు క్షీణించింది.. బంగారం ధరల పై చాలా అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. అసలె కరోనా పెరుగుతూ వస్తుంది.. దాంతో ధరల లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: