
మన దేశంలోని ప్రధాన నగరాల్లొ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46,400గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.50,620పలుకుతోంది .. విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద కొనసాగుతోంది.విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద ఉంది. బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670పలుకుతోంది. చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050పలుకుతోంది.