ఆరోగ్యం: మధుమేహ వ్యాధిగ్రస్తులు `క్యాప్సికమ్` తింటే.. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. గుండె రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగించి గుండె జబ్బులు నివారించడంలోనూ క్యాప్సికమ్ సహాయపడుతుంది.