రోజుకు నాలుగు వేపాకులు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీర మంటలు, ఇన్ఫెక్షన్లు, జ్వరం, చర్మ వ్యాధులు వంటి సమస్యలు కూడా నయం అవుతాయి.