ఒక్కరాత్రి సరిగ్గా నిద్రలేకపోతే ఇమ్యూనిటీ పవర్ దాదాపు 60 నుంచి 70 శాతానికి పడిపోతుందట. తద్వారా కరోనా బారినపడే రిస్క్ పెరుగుతుంది. అదే నిద్రలో ఉన్నప్పుడు బాడీ రెస్ట్ మోడ్‌లోకి వెళ్తుంది. అప్పుడే ఇమ్యూనిటీ సిస్టమ్ బలపడుతుందట.