ములక్కాడల్లో ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. ములక్కాడల్లో ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.