ఖర్జూరంలో ఉండే విటమిన్ సి, బీ5, ఐరన్, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రక్తహీనత తగ్గించడంలోనూ, బీపీని కంట్రోల్ చేయడంలోనూ ఖర్జూరం సహాయపడుతుంది.