గాంధీ మెడికల్ కాలేజి లో వైరాలజీ లాబ్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్.  ఈ రోజు నుంచి టెస్ట్ లు ప్రారంభించారు. గాంధీ మెడికల్ కాలేజీలో లైబ్రరీ బిల్డింగ్ ప్రారంభం. ఐసోలేషన్ వార్డును పరిశీలన.   ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో కరోనా వైరస్ గురించి ఆందోళన ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత 10రోజులుగా.. టెస్ట్ లు పుణెకు పంపుతున్నాం. ఇప్పుడు గాంధీలోనే టెస్ట్ లు ప్రారంభించాం. గంటల్లోనే రిజల్ట్ వస్తుంది కేంద్రం కిట్స్ పంపింది. లాబ్ లో కిట్స్, మాన్ పవర్ అన్ని అందుబాటులో ఉన్నాయి ఫీవర్, చెస్ట్, గాంధీలో ఐసోలేషన్ వార్డ్స్ . 

కరోనా వైరస్‌ తెలంగాణకు పాకినట్టు నిర్ధారణ కాలేదన్నారు. ఆరోగ్యశాఖ అన్ని విషయాలను పర్యవేక్షిస్తున్నదని, చైనా నుంచి వచ్చినవారిలో ఐదుగురికి పరీక్షలు నిర్వహించగా ఎలాంటి లక్షణాలు లేవని నిర్ధారించారన్నారు. అదేవిధంగా మరో అయిదుగురికి కూడా నిర్ధారణ పరీక్షలు చేశామని, వాటికి సంబంధించి నివేదికలు అందాల్సి ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉన్నదని, ఇప్పటివరకు తెలంగాణలోనే కాకుండా.. మొత్తం దేశంలోనూ ఒక్క కేసు కూడా నమోదుకాలేదని వెల్లడించారు. 

ఇప్పటి వరకు మన స్టేట్ లో ఒక కరోనా కేస్ లేదు 24 గంటలు.. వైద్యులు అందుబాటులో వున్నారు గాంధీలో డెర్మటాలజి లో న్యూ టెక్నాలజీ ప్రారంభించాం. పిల్లల్లో వినికిడి సమస్యల పరిష్కారం కోసం టెక్నాలజీ ప్రారంభం.క్యాన్సర్ హాస్పిటల్ లో.. పెట్ స్కాన్ ను ప్రారంభిస్తున్నాం. ఉస్మానియా, కోటి మెటర్నిటీ హాస్పిటల్స్  లో కొత్త విభాగాలు ప్రారంభం. కరోనా వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ 14 రోజులు. చైనా నుంచి వచ్చిన వారికి 14 రోజులు అబెజర్వేషన్. కేంద్రం స్క్రీనింగ్ చేస్తుంది.


కరోనా వైరస్‌ తెలంగాణకు పాకినట్టు నిర్ధారణ కాలేదన్నారు. ఆరోగ్యశాఖ అన్ని విషయాలను పర్యవేక్షిస్తున్నదని, చైనా నుంచి వచ్చినవారిలో ఐదుగురికి పరీక్షలు నిర్వహించగా ఎలాంటి లక్షణాలు లేవని నిర్ధారించారన్నారు. అదేవిధంగా మరో అయిదుగురికి కూడా నిర్ధారణ పరీక్షలు చేశామని, వాటికి సంబంధించి నివేదికలు అందాల్సి ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉన్నదని, ఇప్పటివరకు తెలంగాణలోనే కాకుండా.. మొత్తం దేశంలోనూ ఒక్క కేసు కూడా నమోదుకాలేదని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల టెస్ట్ లు ఇక్కడే చేస్తాం.

 


      

మరింత సమాచారం తెలుసుకోండి: