బీపి సమస్యతో ఎక్కువగా బాధ పడేవారు జీడిపప్పును తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గడంతో పాటు షుగర్ కూడా సులభంగా అదుపులో ఉంటుంది. అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇంకా అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఈజీగా అదుపులో ఉంటాయి. ఇంకా వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో కూడా దాదాపు విటమిన్ ఎ, బి1, బి6, ఇ లతో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల  రక్తపోటు సులభంగా అదుపులో ఉంటుంది. ఇంకా అలాగే రక్తపోటుతో బాధపడే వారు ఒత్తిడికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఖచ్చితంగా కంటినిండా నిద్రపోవాలి.అలాగే ప్రతిరోజూ వాకింగ్ చేయాలి. ఈ ఆహారాలను తీసుకుంటూ ఈ నియమాలను పాటించడం వల్ల మనం చాలా ఈజీగా అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా బాదంపప్పును తీసుకోవడం వల్ల కూడా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధిక రక్తపోటును నియంత్రించడంలో బాగా సహాయపడతాయి. అలాగే బాదంపప్పును తీసుకోవడం వల్ల శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. అలాగే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇంకా శరీరం చాలా బలంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.


 కాబట్టి ప్రతి రోజూ 4 లేదా 5 బాదంపప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున పొట్టు తీసి తినాలి. ఇలా తీసుకోవడం వల్ల రక్తపోటు ఈజీగా అదుపులో ఉంటుంది.ఇంకా అలాగే అధిక రక్తపోటును నియంత్రించడంలో జీడిపప్పు కూడా మనకు బాగా సహాయపడుతుంది. చాలా మంది కూడా జీడిపప్పును తినడం వల్ల బరువు పెరుగుతారని భావిస్తారు.కానీ జీడిపప్పును తీసుకోవడం వల్ల శరీర బరువు ఈజీగా అదుపులో ఉంటుంది.అలాగే బీపీ సమస్యతో బాధపడే వారు పల్లీలను తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ పల్లీలల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. అందుకే పల్లీలను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కూడా తొలగిపోతుంది. ఇంకా అంతేకాకుండా పల్లీలను తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ప్రతి రోజూ గుప్పెడు పల్లీలను నానబెట్టి తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉండడంతో పాటు ఇంకా శరీరానికి కూడా చాలా మేలు కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: