
తక్కువ RBCలు రక్తహీనతను సూచించే అవకాశాలు అయితే ఉంటాయి. తెల్ల రక్త కణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే ఛాన్స్ అయితే ఉంటుంది. సీబీపీ పరీక్షలో WBCల సంఖ్యను కొలిచే ఛాన్స్ ఉంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఎక్కువ సంఖ్యలో WBCలు ఇన్ఫెక్షన్ లేదా వాపును సూచిస్తాయని వైద్యులు చెబుతున్నారు. బ్లడ్ లో ఉండే ప్లేట్ లెట్స్ రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడతాయని చెప్పవచు.
హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్ కాగా ఆక్సిజన్ ను శరీరంలోకి తీసుకువెళ్ళడానికి సహాయపడుతుందని తక్కువ హిమోగ్లోబిన్ రక్తహీనతను సూచిస్తుందని చెప్పవచ్చు. హెమటోక్రిట్ ఇది రక్తంలో ఎర్ర రక్త కణాల శాతంగా ఉంటుంది. రక్తహీనతను నిర్ధారించడానికి హేమాక్రోటిట్ ఎంతగానో ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.