
ఆవనూనె కీళ్ల నొప్పులకు ఒక సహజ నివారణగా పరిగణించబడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది నొప్పిని తగ్గించడానికి మరియు వాపును తగ్గించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడుతుంది. ఆవనూనెలో ఉండే వేడి చేసే గుణాలు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు మరియు వాపులకు ఉపశమనం కలిగించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఆవనూనెతో కీళ్ల నొప్పులకు చికిత్స చేయడానికి మొదట నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయాల్సి ఉంటుంది.
ఆవనూనెలో వెల్లుల్లి మరియు వాము కలిపి కూడా కలిపి కూడా వినియోగించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మిశ్రమం నొప్పిని మరింత సమర్థవంతంగా తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఆవనూనెలో ఉండే వేడి చేసే గుణాలు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు మరియు వాపులను వేగంగా తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ఆవనూనె మసాజ్ కండరాల నొప్పులు మరియు బిగుసుకుపోవడం నుండి ఉపశమనం పొందడంలో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఆవనూనె మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ఇది కీళ్ళ నొప్పులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో తోడ్పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు.
ఆవనూనెను ఉపయోగించే ముందు, మీరు వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కచ్చితంగా వైద్య సలహాలు తీసుకోవాలి. ఆవాల నూనెలో ఒమేగా 3, ఒమేగా 6 మూలకాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఇవి శరీరంలో రక్త ప్రసరణ సులభతరం చేసే అవకాశం ఉంటుంది. రక్తపోటుని కంట్రోల్ చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో ఆవ నూనె తోడ్పడుతుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు