తమిళనాడు లోని తంజావూరు లో ఉన్న బృహదీశ్వరాలయం గోపురం పైన ,అతి పెద్ద బండ ఎలా పెట్టారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.