రాత్రిపూట చాలామందికి నిద్ర అసలు పట్టదు. రకరకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు అయినా కానీ నిద్ర పట్టదు. అలాంటివారు ఈ ఆహారాలను తప్పకుండా తినండి. మన ఆరోగ్యానికి నిద్ర ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరం సరిగ్గా పని చేయాలంటే రోజుకి కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. కానీ ఈరోజుల్లో బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి, అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల చాలామందికి నిద్ర సరిగ్గా రాదు. అలాంటి పరిస్థితుల్లో మన ఆహారాన్ని సరిగ్గా నియంతరించుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు. 

కొన్ని సహజ పదార్థాలు శరీరంలో మెలటోనిన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేసి హాయిగా నిద్రపోయేలా చేస్తాయి. బాదం శక్తివంతమైన పోషకారంగా గుర్తించబడింది. ఇందులో మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ స్థాయిని పెంచుతుంది. మానసికంగా రిలాక్స్ కావడంలో సహాయపడుతుంది. రాత్రి భోజనం తర్వాత రెండు మూడు బాదంలను తీసుకుంటే చాలు హాయిగా నిద్ర పడుతుంది. సిట్రిస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనివలన ఎసిడిటీ లెవెల్స్ పెరిగి కడుపులో మంటగా అనిపించవచ్చు. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

రాత్రి నిద్రపోయే ముందు తినడం వలన ఎక్కువగా మూత్ర విసర్జన నిద్రలో సమస్యలు రావచ్చు. అరటి పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నాచురల్ షుగర్ కంటెంట్ ఉంటుంది. దీనివలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. నిద్రలేమి సమస్య కూడా రావచ్చు. చెర్రీస్ లో మెలటోనిన్ ఉంటుంది. దీనివలన రక్తంలో చక్కెర స్థాయిలో పెరగవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. రాత్రి నిద్రించే ముందు పైనాపిల్ తినడం వల్ల అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలు రావచ్చు. ద్రాక్షా పండు లో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. రాత్రి నిద్రపోయే ముందు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: