హీరో ధనుష్ గా సుప్రచిత్తుడైన ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. కేవలం హీరో గా మాత్రమే కాకుండా నేపధ్య గాయకుడు, రచయిత కూడా. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో జన్మించిన ధనుష్ తెలుగు, తమిళ్ చిత్రాలలో మంచి స్థానాన్ని సంపాదిందుకున్నాడు తమిళ హీరో ధనుష్. 2000 నుండి సినిమాలలో అడుగు పెట్టాడు హీరో ధనుష్. 2004 లో ఐశ్వర్య రజనీ కాంత్ ని వివాహం చేసుకున్నాడు ధనుష్. 
 
 
తమిళ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత అయిన కస్తూరి రాజా కుమారుడు. ఆయన సోదరుడు సెల్వా రాఘవన్. ఈ సెల్వా రాఘవన్ పెట్టిన ఒత్తిడి వల్లనే ధనుష్ కాస్త హీరో ధనుష్ అయ్యాడు. అయితే హీరో ధనుష్ సినిమాలలో అడుగు పెట్టడం వల్లన ఇతడి ఒత్తిడే పడింది.
 
 
తమిళ లో తెలుగు లో సూపర్ స్టార్ అయిన రజినీ కాంత ఓ గ్రేట్ హీరో. ఐశ్వర్యా ధనుష్ ప్లే బ్యాక్ సింగర్, డైరక్టెర్ కూడా. 2003 నుండి ఈమె తన కెరీర్ తో దూసుకుని వెళ్ళడం జరిగింది. ఈ హీరో రజినీ కాంత్ ని తన కుమార్తె అయిన ఐశ్వర్యని నవంబర్ 18 న 2004 లో ధనుష్ తో వివాహం చేసారు. ఇలా వీరు ఇద్దరూ మూడు ముళ్ళ తో ఒక్కటి అయ్యారు. ఇలా వారి ఇద్దరి జీవిత ప్రయాణం మొదలైంది
 
 
అయితే ధనుష్ మాత్రం చక్కటి నటన తో మంచి టైమింగ్స్ తో దూసుకెళ్ళే స్టార్. మారి, త్రీ, రౌడి హీరో, వి.ఐ.పి 2, మర్యన్ ఇలా ఎన్నో సినిమా ల లో మంచి పాత్రల ని పోషించాడు ధనుష్. ధనుష్ తెలుగు, తమిళ్ చిత్రాల లో చక్కటి స్థానాన్ని సంపాదించాడు . 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: