హాట్ బ్యూటీ ఇలియానా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా అయిన దేవదాసు తోనే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది, ఇలా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న గోవా బ్యూటీ ఇలియానా కు ఆ తర్వాత కూడా వరుస టాలీవుడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా గోవా బ్యూటీ ఇలియానా నటించిన పోకిరి, జల్సా, మున్నా, రాఖి ఇలా  సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో ఇలియాన అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో తెలుగు టాప్ హీరోయిన్ లలో ఒకరి గా కొనసాగింది, అయితే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ  బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.
ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ నుండి పర్వాలేదు అనే రేంజ్ లో అవకాశాలు వచ్చినప్పటికీ, ఇలియానా నటించిన సినిమాలు మాత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి, దానితో గోవా బ్యూటీ ఇలియాన కు బాలీవుడ్ లో అవకాశాలు కాస్త తగ్గాయి. ఇలా సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న ఇలియానా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది, తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో కు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే గోవా బ్యూటీ ఇలియానా తాజాగా కూడా ఒక ఫోటో ని పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో ఇలియానా రెడ్ కలర్ టు పీస్ డ్రెస్ ను ధరించి తన ఎద అందాలు అలాగే తైస్ అందాలు ప్రదర్శితమయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు బ్యూటిఫుల్, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్ గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: