ఏపి మొత్తం పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ మేనియా కొనసాగుతుంది. ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఏపి సర్కార్ అడ్డు పడుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ పై కక్ష్య తోనే ఇలా చేస్తుందని కొందరు సినీ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు అంతేకాదు ప్రతి పక్షాలు కూడా ఈ విషయం పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. అయిన పవన్ కళ్యాణ్ కానీ, భీమ్లానాయక్ చిత్రయూనిట్ కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఎపిలొని పవన్ అభిమానులు తెలంగాణా వెళ్ళి సినిమాను చూస్తున్న పరిస్థితి కూడా వచ్చింది.


ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఓ వార్త సినీ ఇండస్ట్రీ తో పాటు రాజకీయాల్లొ ఓ వార్త చక్కర్లు కోడుతుంది.. ఏపి మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఒక షో టికెట్లు మొత్తం కొని తన అనుచరులతో అమ్మించారని తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీమ్లానాయక్ ఏపి లో
 అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేసింది..ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సినిమా విజయవంతంగా ముందుకు వెళ్తుందన్నారు.. ఇప్పటివరకు కలెక్షన్స్ పక్కన పెడితే సినిమా మంచి టాక్ అందుకుంది..సినిమా ఘన విజయాన్ని అందుకుంది.


పవన్ కళ్యాణ్ నటన పై సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. సక్సెస్ మీట్ ను చిత్ర యూనిట్ ఏర్పాటు చేశారు.ఇకపోతే ఏపి లో సినిమాను అడ్డుకోవడానికి రెవెన్యూ అధికారులకు ఆదివారం కూడా ప్రభుత్వం సెలవు ఇబ్బందులు పెడుతున్నారు అని ఆయన అన్నారు.జగన్ సర్కార్ చేస్తున్న కుట్రపై టీడీపీ,కాంగ్రెస్ పార్టీలతో పాటు వైసిపి లోని ప్రముఖులు కూడా ఒక విధంగా మద్దతూగా నిలిచారని ఆరొపించారు. మంత్రి వర్గంలో చోటు వస్తుందనే రోజా అనవసర ఆరోపణలు చేస్తున్నారని..అలా ఆమె అనడం వల్లే వున్న పదవులు కూడా పొయయని ఎద్దెవా చేశారు.  రోజా మాట్లాడే ముందు ఆమె కూడా ఒక నటి అని గుర్తు చేసుకోవాలని ఫైర్ అయ్యారు. సినిమా మంచి విజయాన్ని అనుకోవడం పై మంత్రి పేర్ని నాని మొఖం మాడిపోయిందని ఆయన కామెంట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: