ఈ వారం థియేటర్ మరియు 'ఓ టి టి' లో విడుదల కాబోయే మూవీ లు మరియు వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం.

విరాట పర్వం : దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రియమణి కీలక పాత్రలో  వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం సినిమా జూన్ 17 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

గాడ్సే : సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం లో తెరకెక్కిన గాడ్సే మూవీ ఈ నెల 17 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.
కిరోసిన్ : ధృవ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కొరోసిన్ ఈ నెల 17 వ తేదిన విడుదల కాబోతుంది.
రెక్కీ : శ్రీరామ్, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ లీడ్ రోల్స్ లో, పోలూరు కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన రెక్కీ వెబ్ సిరీస్ ప్రముఖ 'ఓ టి టి' జీ 5 ' ఈ నెల 17 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.
నెట్ ఫ్లిక్స్ :
 గాడ్స్ ఫేవరేట్ ఇడియట్ వెబ్ సిరీస్ జూన్ 17  వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.
 ది రాత్ ఆఫ్ గాడ్ జూన్ 15 న,
 హిందీ వెబ్ సిరీస్ షి జూన్ 17 న,
 ఆపరేషన్ రోమియో జూన్ 18 న స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
 సీబీఐ 5 ద బ్రెయిన్ జూన్ 18 న,
అమెజాన్ ప్రైమ్ :   సుజల వెబ్ సిరీస్ జూన్ 17.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
 మాసూం జూన్ 17 స్ట్రీమింగ్ కాబోతుంది.
సోని లైవ్ :
 సాల్ట్ సిటీ వెబ్ సిరీస్ జూన్ 16 స్ట్రీమింగ్ కాబోతుంది.
జీ 5 :
ఇన్ఫినిటీ స్టార్మ్ జూన్ 14 న
 ఫింగర్ టిప్ వెబ్ సిరీస్ జూన్ 17 స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: