ఇక ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసి దాదాపుగా రెండు మాసాల పైన కావస్తోంది. ఎప్పుడెప్పుడా ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా అంటూ అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లడనికీ సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ రాలేదని సోషల్ మీడియా వేదికగా అభిమానుల సైతం గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యువ ప్రొడ్యూసర్ సితార ఎంటర్టైన్మెంట్ అధినేత సూర్యదేవర ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది..
ఈ రోజున సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకరిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు..SSMB -28 ని 2023 ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయకపోతే దాంట్లో ప్రకటించి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక అంతా బాగానే ఉన్నప్పటికీ సూటి ఇంకా మొదలు కాలేదు అప్పుడే రిలీజ్ డేటా అన్నట్లుగా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు.. ఇదంతా బాగానే ఉంది షూటింగ్ ఎప్పుడు పెడతారో అది కూడా చెప్పండి అంటూ అభిమానులు సైతం సెటైర్లు వేయడం జరుగుతోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమై అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.