సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దాదాపుగా 12 ఏళ్ల సంవత్సరాల తర్వాత.. కలసి సినిమాని చేయబోతున్నారు. ఆ చిత్రమే SSMB -28 ఈ సినిమాకి ఇంకా వర్కింగ్ టైటిల్ తో రాబోతున్నది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఖలేజా సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలు రాబోతున్న ఈ సినిమా కావడంతో అభిమానులు సైతం చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు ఈ చిత్రాన్ని. ఇదే చిత్రంలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే నటిస్తున్నది.


ఇక ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసి దాదాపుగా రెండు మాసాల పైన కావస్తోంది. ఎప్పుడెప్పుడా ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా అంటూ అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే  ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లడనికీ సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ రాలేదని సోషల్ మీడియా వేదికగా అభిమానుల సైతం గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యువ ప్రొడ్యూసర్ సితార ఎంటర్టైన్మెంట్ అధినేత సూర్యదేవర ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది..


ఈ రోజున సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకరిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు..SSMB -28 ని  2023 ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయకపోతే దాంట్లో ప్రకటించి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక అంతా బాగానే ఉన్నప్పటికీ సూటి ఇంకా మొదలు కాలేదు అప్పుడే రిలీజ్ డేటా అన్నట్లుగా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు.. ఇదంతా బాగానే ఉంది షూటింగ్ ఎప్పుడు పెడతారో అది కూడా చెప్పండి అంటూ అభిమానులు సైతం సెటైర్లు వేయడం జరుగుతోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమై అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: