తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు ఆయన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించాడు. నితిన్ తాజాగా నితిన్ మాచర్ల నియోజకవర్గం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ మూవీ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  నితిన్ కొన్ని సంవత్సరాల క్రితం అడవి అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి టాలెంటెడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 7 ఆగస్టు 2009బివ సంవత్సరం విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 14 వ తేదీన మళ్లీ రిలీజ్ చేయబోతున్నట్లు ఒక వార్త నెటింటా వైరల్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ల ట్రెండు జోరుగా సాగుతున్న విషయం మనకు తెలిసింది. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లుగా కొనసాగుతున్న కొంత మంది హీరోల సినిమాలు ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన రికార్డ్ లను సృష్టించాయి. మరి నితిన్ నటించిన అడవి సినిమాను కూడా నిజంగానే రీ రిలీజ్ చేస్తారా ...  లేక ఈ వార్త ఒక రూమర్ ల మిగిలి పోతుందా తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: