అందాల ముద్దుగుమ్మ జాహ్న కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక బాలీవుడ్ సినిమా లలో నటించి ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే జాన్వి కాపూర్ "ధడక్" మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా జాహ్న కాపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకుంది. ధడక్ మూవీ తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న జాహ్న కాపూర్ ఆ తర్వాత అనేక బాలీవుడ్ మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన మి మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే జాన్వి కపూర్ ఇషాన్ కట్టర్ తో ప్రేమలో ఉంది అని ,  ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు అని కొంత కాలం క్రితం వార్తలు బయటకు వచ్చాయి.

తాజాగా ఇషాన్ కట్టర్ గురించి జాన్వీ కపూర్ స్పందించింది.  అతడు తనకు చాలా మంచి స్నేహితుడు అని చెప్పుకొచ్చింది. మిలి సినిమా రిలీజ్ కు అభినందనలు చెబుతూ  ఇషాక్ కట్టర్ నాకు మెసేజ్ పంపించాడు అని ,  అతను మెసేజ్ పంపడంతో తనకెంతో ఆనందంగా అనిపించింది అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే జాన్వి కపూర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా అద్భుతమైన సినిమా ఆఫర్ లు లభిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ 30 వ ఒక మూవీ లో జాన్వి కపూర్ ను ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: