తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి కావ్య తప్పర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ  2018 వ సంవత్సరంలో విడుదల అయినటువంటి ఈ మాయ పేరేమిటో అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఈ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఏక్ మినీ కథ మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. అలా థియేటర్ లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయిన ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజీ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కావ్య అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం కావ్య కు సంబంధించిన ఈ వేరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: