టాలీవుడ్ ... కోలీవుడ్ ... బాలీవుడ్ ఇండస్ట్రీ లలో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఇప్పటికి కూడా తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. 

అలాగే తమిళ్ ... బాలీవుడ్ ఇండస్ట్రీ లలో కూడా అనేక విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈ ఇండస్ట్రీ లలో కూడా క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను  కొనసాగిస్తుంది. రకుల్ ఆఖరుగా విష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కొండపొలం అనే వైవిధ్యమైన మూవీలో హీరోయిన్ గా నటించి తన నటన తో ప్రేక్షకులను మెప్పించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అందచందాలను ఆరబోసి కుర్ర కారును ఫీదా చేసిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందచందాలను ఆరబోసే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా రకుల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోషూట్ ను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా రకుల్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: