సినిమాలలో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి కొర్ర కారు మనసు దోచుకున్న హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హాట్ బ్యూటీ అల్లరి నరేష్ హీరో గా రూపొందినటువంటి సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ లోనే తన అందచందాలను ఆరబోసి అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ క్రేజీ బ్యూటీ పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇలా సినిమాలతో మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న శ్రద్ధ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకుని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 

ఆ ఫోటోలను శ్రద్ధ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి చాలా రోజులపాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్ధ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న హాఫ్ సారీ ని ధరించి తను నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధ కు సంబంధించిన హాఫ్ సారీ లో ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: