టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో నాగ చైతన్య ఒకరు ఈ యువ హీరో తాజాగా కస్టడీ అనే సినిమా లో హీరో గా నటించాడు కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించ గా ప్రియమణి అరవింద స్వామి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు ఈ మూవీని మే 12వ తేదీన తెలుగు మరియు తమిళ భాష ల్లో విడుదల చేయనున్నారు ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వరుస ప్రమోషన్ల లో పాల్గొంటూ ఈ సినిమా ను ఇటు రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ తమిళ రాష్ట్రం లోనూ అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తూ వస్తుంది .

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్ల లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూ లో భాగంగా నాగచైతన్య ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రతి శెట్టి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయా లను చెప్పుకొచ్చాడు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగచైతన్య కృతి శెట్టి గురించి మాట్లాడుతూ ... ప్రతి శెట్టి పెన్ను మరియు పేపర్ ను పట్టు కొని సెట్స్ కు వస్తుంది పాత్ర నేపథ్యం నుండి మేనరిజం వరకు ఆమె పేపర్ పై వివరాత్మక ఫార్మేట్ లో వ్రాసుకుంటుంది ఆమె ఇంటికి వెళ్లి మరుసటి రోజు పేపర్లో సందేహాలు మరియు ప్రశ్న లతో సెక్స్కు వస్తుంది ఇలా కృతి శెట్టి ఒక ప్రణాళిక ప్రకారం సినిమాలో నటిస్తుంది అని నాగచైతన్య చెప్పకచాడు ఇది ఇలా ఉంటే ఇది వరకే నాగ చైతన్య కృతి శెట్టి తో కలిసి బంగారు రాజు మూవీలో నటించాడు ఇది వీరి కాంబినేషన్లో రెండవ సినిమా


మరింత సమాచారం తెలుసుకోండి: