మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సవ్యసాచి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరచడంతో ఈ మూవీ ల ద్వారా నిధి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్దగా గుర్తింపు లభించ లేదు. ఆ తర్వాత రామ్ పోతినేని హీరో గా రూపొందినటువంటి ఈస్మార్ట్ శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటించిన ఈ హాట్ బ్యూటీమూవీ తో మంచి విజయాన్ని అందుకుంది.


 అలాగే ఈ సినిమాలో తన అందాలను కూడా అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన నిధి ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ ను సంపాదించుకుంది. దానితో నిధి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక క్రేజీ సినిమా అవకాశాలు లభించాయి. దానితో ప్రస్తుతం నీది తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా ప్రసెంట్ కెరీర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 


మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోసే విధంగా ఉండే ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా హాట్ బ్యూటీ నిధి వైట్ కలర్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని బెడ్ పై కూర్చుని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నిధి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: