టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న అతి కొద్ది మంది నటి మనులలో ఒకరు అయినటు వంటి అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మల్లేశం అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ప్రియదర్శి హీరో గా నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో అనన్య కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. 

ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన ఈ ముద్దు గుమ్మ ఆ మూవీ లతో పెద్దగా విజయాలను సాధించలేదు. తాజాగా ఈనటి దేవి మోహన్ హీరో గా సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ  సోషల్ మీడియాలో మాత్రం చాలా యక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసింది. ఆ ఈవెంట్ కు అనన్య అదిరిపోయే హాట్ లుక్ లో తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని వచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: