ఎల్ఐసి జీవన్ శాంతి పథకం:
ఈ పథకం నాన్ లింక్డ్ ,నాన్ పార్టిసిపేటింగ్ వంటి వాటితో చెల్లింపు చేసుకోవచ్చు. ఈ పాలసీదారులకు పదవి విరమణ తర్వాత అందిస్తుంది. ఇందులో గరిష్ట పరిమితి అనేది లేదు. ఫ్లెక్సిబుల్ ప్రీమియం సైతం చెల్లించుకోవచ్చు.. ఈ ఏడాది జనవరిలో ఈ ప్లాన్ కు సంబంధించి మాన్యుటిరేట్లను కూడా పెంచిందట.
ఎల్ఐసి జీవన్ ఆజాద్ పాలసీ:
జనవరి 20వ తేదీ నుంచి ఈ ఏడాది మొదటిలో ప్రారంభించారు. ఈ పాలసీ ప్రీమియంతో లభించే ప్లాన్లతోపాటు రక్షణ పెట్టుబడులు సులభంగా ఉండేలా రూపొందించారట.. జీవన్ ఆజాద్ పన్ను ఆదా ద్వారా మెరుగైన రాబడి పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి.. పాలసీదారుడు గరిష్టంగా 50 సంవత్సరాల మెచ్యూరిటీ కాలవ్యవధిలో 70 సంవత్సరాల వయసు వరకు వీటిని తీసుకోవచ్చు. రెండేళ్లు మంచి ప్రీమియం తప్పకుండా చెల్లించినట్లు అయితే రుణాన్ని కూడా పొందవచ్చు.
ఎల్ఐసి జీవన్ కిరణ్ పాలసీ:
రక్షణ పొదుపుల సులభతరంగా చేసి చోరువతో ఈ ఏడాది జులైలో ఈ పథకాన్ని సైతం ప్రారంభించింది.. అధిక రాబడి పాలసీల మాదిరిగానే సింగిల్ ప్రీమియం చెల్లింపులతో ఈ పాలసీ వాయిదాతో చెల్లించవచ్చట.. మొత్తం మీద రూ.15,00000 వరకు ఉంటుంది గరిష్ట పరిమితి మొత్తానికి లేదు పాలసీ వ్యతిరేకంగా రుణ సౌకర్యం గ్యారెంటీ డెత్ బెనిఫిట్ రైడర్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ తదితర బెనిఫిట్ లు కూడా లభిస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి