రాక్షసుడు సీక్వల్ తో బెల్లంకొండ శ్రీనివాస్. తమిళ సినిమా రాక్షసన్ రీమేక్ తో కెరియర్ మొదటి హిట్ అందుకున్న శ్రీనివాస్. ఆ సినిమా సీక్వల్ కు ప్లాన్. రమేష్ వర్మ డైరక్షన్ లోనే రాక్షసుడు 2కి స్క్రిప్ట్ రెడీ. త్వరలోనే రాబోతున్న బిగ్ ఎనౌన్స్ మెంట్.