మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలుగా తెలుగు తెరపై తమదైన ముద్ర వేసుకున్న హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్. టాలీవుడ్ లో అయిదేళ్లకు పైగా కెరీర్ ఉన్న ఈ హీరోలు సక్సెస్ ఫుల్ హీరోలుగా రాణిస్తున్నారు.