ఖరీదైన కార్లు.. విశాల బంగళా.. విలాసవంతమైన జీవితం.. అవసరానికి మించిన ఆర్థిక వనరులు.. అవేవీ ఆయనకు సంతృప్తి నివ్వలేదు. అందుకే అన్నార్తుల ఆకలి తీర్చి ఆత్మ సంతృప్తి పొందాడు. కథానాయకుడిగా అభినయించి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నాడు. పవర్ స్టార్ గా ఎదిగి జనసేనుడిగా ఒదిగాడు.. అందుకే ఆ జననేతకు అందరూ జేజేలు పలుకుతారు...