విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి చైర్మన్ టి.ఎస్.విజయ్ చందర్ తన సంతాపాన్ని ప్రకటించారు.