హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో పెరిగిన ట్విస్ట్ లు... ఓ పక్క డ్రగ్స్ కేసులో అనుమానిత రాలిగా రియా అరెస్ట్ జరిగితే.... మరోవైపు యాంగ్జైటీ ఔషధాలు తీసుకోవాలని సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ సుశాంత్ ను ప్రేరేపించినట్లు తెలుస్తోంది.