సినీ నటుడు, జనసేన నేత నాగబాబుకు కరోనా సోకింది. ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు..