ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విష్ణు కొత్త మూవీ `మోసగాళ్లు` టీజర్ ను కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ఆవిష్కరించారు. తీరా టీజర్లో ఉన్న విషయమేంటంటే ఇది ఒక ఐటీ కుంభకోణం నేపథ్యంలో జరిగే కథలా అనిపించింది. ఈ చిత్రం తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ- హిందీ భాషల్లో విడుదల కానుంది.