మధుబాల ఇటీవల క్యారెక్టర్ నటిగానూ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసినదే. బాలీవుడ్ క్వీన్ కంగన నటిస్తున్న తలైవి చిత్రంలో ఎంజీ రామచంద్రన్ భార్యామణి జానకి రామచంద్రన్ పాత్రకు మధూ ఎంపికైంది. ఈ విషయాన్ని అధికారికంగా తనే వెల్లడించింది.