అయితే ఇప్పుడు ఎట్టకేలకు తిరిగి షూటింగ్ లో పాల్గొననుంది కత్రినా కైఫ్. ఈరోజు తన మూవీ టీంతో కలసి షూటింగ్ కు హాజరయ్యింది. ఈ ఆనందాన్ని ఫోటో రూపంలో అభిమానులతో పంచుకుంది కత్రినా కైఫ్. ఈ ఫోటోలో.. కత్రిన పసుపు రంగు దుస్తులు ధరించి ఇంటి మెట్లపై హాయిగా కూర్చుని కనిపించింది. అందానికే అర్థం అనిపించే మన యువరాణి మల్లీశ్వరి ఈ డ్రెస్ లో మరింత అందంగా నిమ్మ పండు రంగు లో మెరిసిపోతోంది.