పెళ్లయిన తర్వాత భర్త గౌతమ్ కిచ్లు ప్రోత్సాహంతోనే కాజల్ ఈ వ్యాపారంలో భాగస్వామిగా మారి ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఈయన ప్రముఖ వ్యాపారవేత్త అనే వార్త అప్పట్లో ఎంత హల్ చల్ చేసిందో తెలిసిన విషయమే... ఇప్పుడు ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని...... భర్త కారణంగానే కాజల్ ఈ వ్యాపారంలో భాగస్వామిగా మారిందని న్యూస్ వినిపిస్తోంది.