అనన్య పాండే పూరీ మార్క్ యాక్షన్ ని పలికించడంలో కాస్త సతమతమవుతున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ బాగానే వినిపిస్తోంది... పూరి ఎలాగైనా తనకు ట్రైనింగ్ ఇచ్చి చక్కగా మలుస్తాడన్న నమ్మకం ఉన్నా... అనన్య ఎంతవరకు ఆ పాత్రకు న్యాయం చేయగలదనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అటు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ కి దీటుగా తన యాక్షన్ బ్యాలెన్స్ చేయడం కూడా... అనన్య కు పెద్ద భారంగా మారినట్లు సమాచారం.