టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సాయి పల్లవికి భారీగా డిమాండ్ ఉందని వరుస అవకాశాలు వస్తున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.