ఆ క్రమంలో ఓ ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీ తింటున్న అజిత్ ఆ ఇడ్లీ అమ్మే వ్యక్తి యోగ క్షేమాల గురించి తెలుసుకున్నాడు అజిత్. అతను పేదరికంలో మగ్గిపోతున్నారు అన్న విషయం తెలుసుకున్న అజిత్ మనసు కరిగిపోయింది. ఇడ్లీ బండి వ్యక్తికి లక్ష రూపాయలు ఇచ్చి సాయం చేశాడు అజిత్.