హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు యంగ్ హీరో నిఖిల్. ఆ సినిమాతో మంచి విజయం అందుకోవడమే కాక... తన స్లాంగ్ తో, బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టి అభిమానులను ఆకట్టుకున్నాడు ఈ కుర్రాడు. తన సహజ నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.