దాదాపు ఏడేళ్ల విరామం తరువాత సిద్ధార్థ్ తెలుగు ఇండస్ట్రీలోకి మహా సముద్రం అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శర్వానంద్ తో కలిసి ప్రధాన పాత్రలో సిద్ధార్థ్ నటించారు. తొలి సినిమా "Rx100 " తోనే దర్శకత్వ ప్రతిభ చాటుకున్న అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.