సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రజలకు ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్ లు, మరియు నిజ జీవిత ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.