టాలీవుడ్ సహజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని పాత్ర ఎదైనా ఒక్కసారి కెమెరా ఆన్ అయ్యాక అదే నాని అసలు క్యారెక్టర్ ఏమో అనేంతగా జీవిస్తారు. అందుకే నాని అంటే ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో త్వరలో మనందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.