తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అరియానా, హరిక, దివి, సోహెల్, మోనాల్ గజ్జర్ ఇలా వీరందరూ బిగ్ బాస్ తర్వాత పెద్ద సెలెబ్రెటీలుగా మారిపొయారు. బిగ్ బాస్ లో వీరు నడుచుకున్న వైఖరి వీరికి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.